ఆఫ్ఘానిస్తాన్ జట్టు కెప్టెన్ గా రషీద్ ఖాన్ నియామకం ..

ఆఫ్ఘానిస్తాన్ జట్టు కెప్టెన్ గా రషీద్ ఖాన్ నియామకం ..
x
Highlights

ఆఫ్ఘానిస్తాన్ జట్టు కెప్టెన్ గా రషీద్ ఖాన్ నియామకం అయినట్టు ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది .. అయితే ప్రపంచ కప్ కి ముందు అ జట్టు...

ఆఫ్ఘానిస్తాన్ జట్టు కెప్టెన్ గా రషీద్ ఖాన్ నియామకం అయినట్టు ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది .. అయితే ప్రపంచ కప్ కి ముందు అ జట్టు కెప్టెన్ గా గల్బద్దిన్ నియమించింది ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు.. కానీ ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ లో కూడా గెలవకపోవడంతో ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని ఫార్మాట్స్ లోను కెప్టెన్ గా రషీద్ ఖాన్ ని నియమిస్తున్నట్లు ప్రకటించింది . రషీద్ ఖాన్ ఈ టోర్నీలో మంచి ఆటను కనబరచడం వల్లే రషీద్ కి కెప్టెన్ భాద్యతలు వచ్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories