ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు

ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు
x
Highlights

ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరినా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్వీకరించారు. గోపీచంద్ బ్యాట్మింటన్ అకాడమీలో మొక్కలు నాటారు....

ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరినా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్వీకరించారు. గోపీచంద్ బ్యాట్మింటన్ అకాడమీలో మొక్కలు నాటారు. తాను మొక్కలు నాటడమే కాదు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. విరాట్ కోహ్లీ, అక్షయ కుమార్, సానియా మీర్జాలకు మొక్కలు నాటాల్సిందిగా ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు సింధు అభినందనలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories