logo

ఢిల్లీలో భారత షట్లర్ పీవీ సింధుకు ఘన స్వాగతం

ఢిల్లీలో భారత షట్లర్ పీవీ సింధుకు ఘన స్వాగతం
Highlights

భారత షట్లర్ పీవీ సింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ‌లో గోల్డ్‌మెడల్ సాధించిన పీవీ సింధును పలువురు అభిమానులు స్వాగతం పలికారు.

భారత షట్లర్ పీవీ సింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ‌లో గోల్డ్‌మెడల్ సాధించిన పీవీ సింధును పలువురు అభిమానులు స్వాగతం పలికారు. తన గెలుపునకు ఎంతో మద్దతు లభించిందని... తనకు అండగా నిలిచిన వారందరికీ సింధు కృతజ్నతలు తెలిపింది. ఒలింపిక్‌ ‌లో పతకం సాధించేందుకు ప్రయత్నిస్తానని సింధు తెలిపింది. దేశ ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నానని సింధు వ్యాఖ్యానించారు.


లైవ్ టీవి


Share it
Top