బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం
x
Highlights

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. హైద‌రాబాదీ ప్లేయ‌ర్‌ తేజస్‌ యుద్ధ విమానంలో విహరించింది ఏరో ఇండియా షోలో వుమెన్స్‌ డే...

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. హైద‌రాబాదీ ప్లేయ‌ర్‌ తేజస్‌ యుద్ధ విమానంలో విహరించింది ఏరో ఇండియా షోలో వుమెన్స్‌ డే సందర్భంగా ఏవియేషన్‌ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు. సిందూతో పాటు ఆస్ట్రోనాట్ సునితా విలియ‌మ్స్ తేజ‌స్ యుద్ధ విమానంలో విహ‌రించారు. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories