logo

కష్టాల్లో పాక్ బ్యాటింగ్..

కష్టాల్లో పాక్ బ్యాటింగ్..
Highlights

వెస్టిండీస్ తో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్ బ్యాటింగ్ కష్టాల్లో పడింది. ఇప్పటికే మూడు వికెట్లు...

వెస్టిండీస్ తో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్ బ్యాటింగ్ కష్టాల్లో పడింది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీనితో పాక్‌ జట్టు కష్టాల్లో పడింది. బాబర్‌ ఆజామ్‌ (22; 33 బంతుల్లో 2×4) వికెట్‌ చేజార్చుకుంది. ఓషాన్‌ థామస్‌ వేసిన 13.1వ బంతిని ఆజామ్‌ ఆడబోయి షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.


లైవ్ టీవి


Share it
Top