Top
logo

ముగిసిన పాక్ ఇన్నింగ్స్ .. బంగ్లాదేశ్ టార్గెట్ 316

ముగిసిన పాక్ ఇన్నింగ్స్ .. బంగ్లాదేశ్ టార్గెట్ 316
Highlights

ప్రపంచ కప్ లో తమ లీగ్ మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచినా పాకిస్తాన్...

ప్రపంచ కప్ లో తమ లీగ్ మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచినా పాకిస్తాన్ నిర్ణిత 50 ఓవర్లో 315 పరుగులు చేసింది . ఓపెనర్‌ ఇమాముల్‌(100; 100బంతుల్లో 7×4) శతకం సాధించగా.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌(96; 98బంతుల్లో 11×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. కానీ మీగాతా బాట్స్ మెన్స్ పెద్దగా రాణించకపోవడంతో పాక్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది . బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 5 వికెట్లు తీయగా, సైపుద్దీన్‌ మూడు వికెట్లు తీసారు .


లైవ్ టీవి


Share it
Top