ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ గెలవాలి .. పాక్ ఫాన్స్ ప్రార్ధనలు ..

ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ గెలవాలి .. పాక్ ఫాన్స్ ప్రార్ధనలు ..
x
Highlights

వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది .ఈ మ్యాచ్ తో సెమిస్ బెర్తులు కన్ఫర్మ్ కానున్నాయి . ఈ మ్యాచ్ లో...

వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది .ఈ మ్యాచ్ తో సెమిస్ బెర్తులు కన్ఫర్మ్ కానున్నాయి . ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ గెలవాలని పాక్ ఫాన్స్ ప్రార్ధనలు చేస్తున్నారు . ఎందుకంటే ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ గెలిస్తే పాక్ సెమిస్ కి చేరే అవకాశం ఉంటుంది . దీనితో పాక్ ఫాన్స్ ఈ సారి న్యూజిలాండ్ కి సపోర్ట్ చేసారు . ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోతే ఇంగ్లాండ్ సెమిస్ కి వెళ్తుంది . పాక్ ఇంటికి వెళ్తుంది . ప్రస్తుతం న్యూజిలాండ్ 11 పాయింట్లతో , ఇంగ్లాండ్ 10 పాయింట్లతో , పాక్ 9 పాయింట్లతో ఉన్నాయి . ప్రస్తుతం ఇంగ్లాండ్ ఎనమిది వికెట్లకు గాను 305 పరుగులు చేసింది . చూడాలి మరి ఎం జరుగుతుందో ..

Show Full Article
Print Article
Next Story
More Stories