జయహో జొకోవిచ్‌

జయహో జొకోవిచ్‌
x
Highlights

వింబుల్డన్‌ చరిత్రలో సుదీర్ఘంగా జరిగిన ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ విజేతగా నిలిచాడు. 4 గంటల 57 నిమిషాలపాటు సాగిన మారథాన్‌ మ్యాచ్‌లో...

వింబుల్డన్‌ చరిత్రలో సుదీర్ఘంగా జరిగిన ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ విజేతగా నిలిచాడు. 4 గంటల 57 నిమిషాలపాటు సాగిన మారథాన్‌ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌పై జొకోవిచ్ జయకేతనం ఎగురవేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సెర్బియా యోధుడు జొకోవిచ్‌ 7-6, 1-6, 7-6, 4-6, 13-12తో ఫెడరర్‌పై నెగ్గాడు. జొకోవిచ్‌కు ఇది ఐదో వింబుల్డన్‌ టైటిల్‌ కాగా గడచిన 71 ఏళ్లలో మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకొని టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా జొకో రికార్డులకెక్కాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories