logo

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ : విలియమ్సన్ ఔట్!

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ : విలియమ్సన్ ఔట్!
Highlights

వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విలియమ్సన్(30; 53 బంతుల్లో) ప్లంకెట్‌...

వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విలియమ్సన్(30; 53 బంతుల్లో) ప్లంకెట్‌ వేసిన 22.4వ బంతికి ఔటయ్యాడు. బట్లర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో కీలకమైన వికెట్ కోల్పోయి కివీస్ ఇబ్బందుల్లో పడ్డట్టయింది. మొత్తమ్మీద 23 ఓవర్లు ముగిసేసరికి కివీస్ రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఓపెనర్ నికోలస్ 43 పరుగులతో క్రీజులో ఉన్నాడు. విలియమ్సన్ ఔటయ్యాకా టేలర్ బ్యాటింగ్ కు వచ్చాడు.

లైవ్ టీవి

Share it
Top