టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
x
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌ టాస్‌ వేశారు. ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్‌ ఆలస్యమైంది....

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌ టాస్‌ వేశారు. ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్‌ ఆలస్యమైంది. మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభం కావ‌డంతో ఒక ఓవ‌ర్ కోత విధించి 49 ఓవ‌ర్ల‌కు కుదించారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

దక్షిణాఫ్రికా: హషీమ్‌ ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, అయిడెన్‌ మార్క్రమ్‌, డప్లెసిస్‌, రసివాన్‌ డెర్‌ డుసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, అండిలే ఫెలుక్‌వాయో, క్రిస్‌ మోరిస్‌, కాగిసో రబాడ, లుంగి ఎంగిడి, ఇమ్రాన్‌ తాహిర్‌

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్తిల్‌, కొలిన్‌ మన్రో, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ లేథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories