Top
logo

New Zealand vs India 3rd ODI : కివీస్ లక్ష్యం 297

New Zealand vs India 3rd ODI : కివీస్ లక్ష్యం 297
X
Highlights

న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు నిర్ణిత 50 ఓవర్లలో...

న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు నిర్ణిత 50 ఓవర్లలో ఏడూ వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. భారత బాట్స్ మెన్స్ లో రాహుల్ 112, శ్రేయాస్ అయ్యర్ 62(63), మనీష్ పాండే 42(48), పృద్వీ షా 40(42) రాణించారు. దీనితో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ని అయిన సాధించగలిగింది. ఇక కివీస్ బౌలర్లలో బెనేట్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు.


Web TitleNew Zealand target is 297 runes
Next Story