కష్టాల్లో కివీస్ ... 124/5

కష్టాల్లో కివీస్ ... 124/5
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 124 పరుగులు చేసి అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది...

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 124 పరుగులు చేసి అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది . తొలి ఓవర్ లోనే న్యూజిలాండ్ కి భారీ షాక్ తగిలింది . ఇంగ్లాండ్ బౌలర్ వోక్స్ వేసినా తొలి ఓవర్ లోని ఐదో బంతికి నికోల్లస్‌(0)ను ఎల్బీ చేశాడు... అ తర్వాత గుప్తిల్ (8) పరుగులు చేసి అవుట్ అయ్యాడు . కొద్దిగా నిలకడగా ఆడుతున్న కివీస్ బాట్స్ మెన్స్ విలియమ్సన్‌ (27) రనౌట్ అయ్యాడు . అలాగే రాస్‌టేలర్‌ (28) కూడా అవుట్ అయ్యాడు . అ తర్వాత నీషమ్‌(19) పరుగులకే అవుట్ అయ్యడు .. దీనితో అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కివీస్ జట్టు ... ప్రస్తుతం కివీస్ అయిదు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది . క్రీజ్ లో లేథమ్‌(35), గ్రాండ్‌హోమ్‌(1) ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories