విలియమ్సన్ @ 50

విలియమ్సన్ @ 50
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా జరుగుతున్న మొదటి సెమిస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుంది . ఆజట్టు కెప్టెన్ విలియమ్సన్ అర్దశకతాన్ని సాధించాడు ..దీనికి...

ప్రపంచ కప్ లో భాగంగా జరుగుతున్న మొదటి సెమిస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుంది . ఆజట్టు కెప్టెన్ విలియమ్సన్ అర్దశకతాన్ని సాధించాడు ..దీనికి ముందు న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోవడంతో విలియమ్సన్ జట్టు భారాన్ని తన మీదా వేసుకున్నాడు.. ప్రస్తుతం న్యూజిలాండ్ 31 ఓవర్లకు కివీస్‌ 120 పరుగులు చేసింది .. విలియమ్సన్‌ (56), టేలర్‌ (22) పరుగులతో ఉన్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories