Top
logo

ముంబై చేతిలో ఆర్‌సీబీ ఓటమి

ముంబై చేతిలో ఆర్‌సీబీ ఓటమి
Highlights

ఆర్‌సీబీని దురదృష్టం నీడలా వెంటాడుతూనే ఉన్నది. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 5...

ఆర్‌సీబీని దురదృష్టం నీడలా వెంటాడుతూనే ఉన్నది. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వాంఖడె వేదికగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 172 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై..డికాక్(40), హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 37 నాటౌట్, 5 ఫోర్లు, 2సిక్స్‌లు) విజృంభణతో 19 ఓవర్లలోనే విజయాన్నందుకుంది.

Next Story