Top
logo

HCA అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఘన విజయం

HCA అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఘన విజయం
Highlights

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఘనవిజయం సాధించారు. 146 ఓట్ల...

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఘనవిజయం సాధించారు. 146 ఓట్ల మెజారిటీతో అజారుద్దీన్ హెచ్ఫసీఏ ప్రెసిడెంట్ గా గెలుపొందారు. ఎన్నికల్లో 227 ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్యానెల్స్ బరిలో నిలిచాయి. అయితే, వాటిలో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానెళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. అజహర్‌కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్‌ జైన్‌ 73, దిలీప్‌ కుమార్‌ 3 ఓట్లు పడ్డాయి.

Next Story

లైవ్ టీవి


Share it