దోనిజీ రిటైర్ అవ్వొద్దు .. లతా మంగేష్కర్ ..

దోనిజీ రిటైర్ అవ్వొద్దు .. లతా మంగేష్కర్ ..
x
Highlights

గత కొద్ది రోజుల నుండి ఇండియన్ క్రికెటర్ ధోని రిటైర్ అవ్వాలనే వార్తలు ఉపుందుకున్నాయి .. నిన్న ఇండియా ఓటమితో ఇది మరింత ఎక్కువైంది ..ఇప్పటికే ధోని టెస్ట్...

గత కొద్ది రోజుల నుండి ఇండియన్ క్రికెటర్ ధోని రిటైర్ అవ్వాలనే వార్తలు ఉపుందుకున్నాయి .. నిన్న ఇండియా ఓటమితో ఇది మరింత ఎక్కువైంది ..ఇప్పటికే ధోని టెస్ట్ ల నుండి రిటైర్ అయ్యాడు . ఇక వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు కూడా ధోని రిటైర్ అవుతారని అందరు భావించారు .. ఈ నేపధ్యంలో ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ధోని రిటైర్ పై స్పందించారు .. " నమస్కారం ధోనిజీ మీరు రిటైర్ అవుతారని వార్తలు విన్నాను .. దయచేసి అ పని చేయొద్దు .. మీ సేవలు ఇంకా అవసరం రిటైర్ అనే ఆలోచనని మీ ఆలోచన నుండి తీసేయండి ఇది నా విన్నపమని లతా మంగేష్కర్ ట్వీట్ చేసారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories