మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు : కోహ్లి

మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు : కోహ్లి
x
Highlights

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కోహ్లి మరియు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి . అయితే ఈ వార్తలకు...

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కోహ్లి మరియు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి . అయితే ఈ వార్తలకు కోహ్లి చెక్ పెట్టేసాడు . మా మధ్య అలంటి విభేదాలు ఉంటే మా టీం ఇంతా బాగా రాణించేది కాదని చెప్పుకొచ్చాడు కోహ్లి .. వెస్టిండిస్ టూర్ కి వెళ్ళే ముందు కోహ్లి ప్రెస్ మీట్ లో దీనిపైన స్పందిచాడు . డ్రెసింగ్ రూమ్ లో కూడా మా టీంతో మంచి సఖ్యత ఉందని చెప్పుకొచ్చాడు . ఎవరిపైనా అయిన నాకు కోపం ఉంటే అది నా మొఖంలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు . అంతే కాకుండా జూనియర్స్ మరియు సీనియర్స్ కి మంచి గౌరవం ఇస్తామని కోహ్లి ఈ సందర్భంగా వెల్లడించాడు . మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇవి సృష్టించి ఎవరు లాభ పడ్డారో మీకే తెలుసని కోహ్లి చెప్పుకొచ్చాడు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories