రెండో వికెట్ కోల్పోయిన భారత్.. కోహ్లీ అవుట్!

రెండో వికెట్ కోల్పోయిన భారత్.. కోహ్లీ అవుట్!
x
Highlights

బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఫెలుక్వాయో వేసిన 16ఓవర్‌లో కోహ్లీ(18; 34బంతుల్లో) ఈ...

బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఫెలుక్వాయో వేసిన 16ఓవర్‌లో కోహ్లీ(18; 34బంతుల్లో) ఈ వరల్డ్‌కప్‌లో తొలి బౌండరీ బాదేశాడు. కానీ తరువాతి బంతి కే డికాక్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 17 ఓవర్లకి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(32 ) కు తోడుగా కెఎల్ రాజుఅల్ (2 ) క్రీజులో ఉన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories