logo

మరో వికెట్ కోల్పోయిన భారత్..

మరో వికెట్ కోల్పోయిన భారత్..
Highlights

అఫ్గ‌నిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు మరో ఎదురుదెబ్బ త‌గిలింది. భార‌త్‌ రెండో...

అఫ్గ‌నిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు మరో ఎదురుదెబ్బ త‌గిలింది. భార‌త్‌ రెండో వికెట్‌ కోల్పయింది. మహ్మద్‌ నబీ వేసిన 15వ ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ (30;53 బంతుల్లో 2x4) స్వీప్‌ షాట్‌ ఆడి హజ్రతుల్లా చేతికి చిక్కాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ(32), శంకర్(1) ఉన్నారు.


లైవ్ టీవి


Share it
Top