చేదు వార్త..మ్యాచ్ కష్టమే!

చేదు వార్త..మ్యాచ్ కష్టమే!
x
Highlights

వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ తో టీమిండియా నాటింగ్ హాం లో ఈరోజు తలపడాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా టాస్ కూడా ఇప్పటివరకూ వేసే పరిస్థితి లేకపోయింది. ఈ...

వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ తో టీమిండియా నాటింగ్ హాం లో ఈరోజు తలపడాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా టాస్ కూడా ఇప్పటివరకూ వేసే పరిస్థితి లేకపోయింది. ఈ రోజు ఉదయం వరకూ అక్కడ వర్షం కురిసింది. తరువాత వర్షం తగ్గినా అప్పుడప్పుడు జల్లులు పడ్డాయి. దీంతో పిచ్ పై కవర్లు అలానే ఉంచారు. ఈ జల్లులకు మైదానం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. కనీసం ఒక గంటైనా వర్షం ఆగితే.. కవర్లు తొలగించి, పిచ్ సిద్ధం చేస్తారు. తరువాత అంపైర్లు పిచ్, అవుట్ ఫీల్డ్ తనిఖీ చేసి మ్యాచ్ పై తమ నిర్ణయం ప్రకటిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories