ఒక విజేత ఇద్దరు చాంపియన్లు .. ఐసీసీ

ఒక విజేత ఇద్దరు చాంపియన్లు .. ఐసీసీ
x
Highlights

నెల రోజుల పాటు జరిగిన ప్రపంచ కప్ మహాసంగ్రామంలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది . అయితే ఇందులో న్యూజిలాండ్ జట్టు ప్రతిభను తీసివేయాలెం .. ఇంగ్లాండ్...

నెల రోజుల పాటు జరిగిన ప్రపంచ కప్ మహాసంగ్రామంలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది . అయితే ఇందులో న్యూజిలాండ్ జట్టు ప్రతిభను తీసివేయాలెం .. ఇంగ్లాండ్ జట్టుకు చివరి వరకు చమటలు పట్టిస్తూ మ్యాచ్ ని ఒకానొక దశలో తన వైపు తిప్పుకుంది . అంతకుముందు కూడా కివీస్ జట్టు ఫైనల్ కి చేరుతుందన్న అంచనాలు కూడా లేని సందర్భంలో కూడా లీగ్ మ్యాచ్ లో అన్నింటిని దాటుకుంటూ చివరికి హాట్ ఫేవరేట్ అయిన ఇండియా జట్టును సెమి ఫైనల్ మ్యాచ్ లో ఓడించి ఫైనల్ కి చేరింది . కానీ ఫైనల్ గా కప్పు మాత్రం ఇంగ్లాండ్ ని వరించింది . టైటిల్ ని కోల్పోయిన క్రీడా అభిమానుల హృదయాలను గెలుచుకొని రియల్ చాంఫియన్ గా పేరు సంపాదించుకుంది . అంతేకాకుండా కివీస్ పోరాటాన్ని ఐసీసీ కూడా గౌరవిస్తూ ఒక విజేత ఇద్దరు చాంపియన్లు అంటూ చెప్పుకొచ్చింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories