logo

బుమ్రా మాయ

బుమ్రా మాయ
Highlights

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను బుమ్రా దెబ్బ కొట్టాడు. బుమ్రా తొలి వికెట్‌ తీశాడు. అతడు వేసిన...

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను బుమ్రా దెబ్బ కొట్టాడు. బుమ్రా తొలి వికెట్‌ తీశాడు. అతడు వేసిన 3.4వ బంతిని ఆడిన కరుణరత్నె (10; 17 బంతుల్లో 2×4) ధోనీకి క్యాచ్‌ ఇచ్చాడు. 17 బంతులు ఆడిన కరుణరత్నె 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేశాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండోలు క్రీజులో ఉన్నారు.




లైవ్ టీవి


Share it
Top