చోటు దక్కేది ఎవరికి ? వెస్టిండిస్ టూర్ కి భారత్ జట్టు ఎంపిక నేడే ..

చోటు దక్కేది ఎవరికి ? వెస్టిండిస్ టూర్ కి భారత్ జట్టు ఎంపిక నేడే ..
x
Highlights

ప్రపంచ కప్ తర్వాత భారత్ , వెస్టిండిస్ జట్టుతో ఆడేందుకు సిద్దం అవుతుంది . దానికి గాను ఈ రోజు ఎమేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటి జట్టును ఎంపీక...

ప్రపంచ కప్ తర్వాత భారత్ , వెస్టిండిస్ జట్టుతో ఆడేందుకు సిద్దం అవుతుంది . దానికి గాను ఈ రోజు ఎమేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటి జట్టును ఎంపీక చేయనుంది . నిజానికి ఈ సెలక్షన్ శుక్రవారం జరగాల్సి ఉండగా ఈ రోజుకు వాయిదా పడింది .అయితే ఇందులో ఎవరేవరికి చోటు దక్కనుంది అన్నది ఆసక్తి నెలకొంది .

రెండు నెలల పాటు టీంకి దూరంగా ఉంటానని ఇండియన్ మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ ధోని చెప్పడంతో ధోని ప్లేస్ లో రిషబ్ పంత్ కి మూడు ఫార్మాట్లోను చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి . అతనికి బ్యాకప్ కీపర్ గా టెస్టుల్లో వ్రుద్దిమన్ సహా , వన్డే ఫార్మాట్లో దినేష్ కార్తీక్ ని ఎంపీక చేసే అవకాశం ఉంది .

ఇక బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బుమ్రా, షమి, భువనేశ్వర్‌, హార్దిక్‌ పాండ్యాలకు విశ్రాంతిని ఇచ్చి రిజర్వ్ లో ఉన్న ఆటగాళ్ళకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది . నవ్‌దీప్‌ సైనీ, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌ కి ఛాన్స్ దక్కేలా ఉంది . ఇక టెస్ట్ సీరిస్ లో భాగంగా సీనియర్ ఆటగాళ్ళకు చోటు దక్కే అవకాశం ఉంది .చటేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories