రెండో వన్డేలో భారత్‌ ఘనవిజయం

india vs australia
x
india vs australia
Highlights

డూ ఆర్ డై అడిలైడ్‌ వన్డేలో కోహ్లీసేన దుమ్ము రేపింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో...

డూ ఆర్ డై అడిలైడ్‌ వన్డేలో కోహ్లీసేన దుమ్ము రేపింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 18న జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories