Top
logo

వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టు ప్రకటన

వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టు ప్రకటన
Highlights

వెస్టిండీస్ టూర్ కు టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ టూర్‌కు ధోనీ పూర్తిగా దూరంగా ఉండగా బుమ్రాను మాత్రం...

వెస్టిండీస్ టూర్ కు టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ టూర్‌కు ధోనీ పూర్తిగా దూరంగా ఉండగా బుమ్రాను మాత్రం వన్డేలకు దూరంగా ఉంచారు. చాలాకాలం తర్వాత జట్టులో స్పిన్నర్ అశ్విన్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ పర్యటనకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే మూడు ఫార్మాట్లకు సారథిగా వ్యవహరించనున్నాడు.

టీ20 జట్టు:

విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్ పంత్‌(వికెట్‌కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌సైనీ.

వన్డే జట్టు:

విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్‌పంత్‌(వికెట్‌కీపర్‌), రవీంద్రజడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, నవదీప్‌సైనీ.

టెస్టు జట్టు:

విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానే(వైస్‌కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రోహిత్‌శర్మ, రిషభ్‌పంత్‌(వికెట్‌కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌


లైవ్ టీవి


Share it
Top