Top
logo

నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు

నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు
Highlights

భారత్ మరియు వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది . తొలుత టాస్‌ గెలిచిన భారత్ బ్యాటింగ్‌...

భారత్ మరియు వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది . తొలుత టాస్‌ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే భారత్ ఓపెనర్లు నిలకడగా అడుతున్నారు. ప్రస్తుతం ఏడూ ఓవర్లకు గాను భారత్ 61 పరుగులు చేసి వికెట్ నష్టపోకుండా ఆడుతుంది . ఇందులో ధావన్‌ (18) పరుగులు చేయగా రోహిత్‌ (38) పరుగులు చేసాడు . ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని భారత్ ఆశిస్తుంటే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలనీ విండిస్ ఆశిస్తుంది .

Next Story

లైవ్ టీవి


Share it