logo

ముగిసిన భారత్ ఇన్నింగ్స్ ... వెస్టిండీస్ టార్గెట్ 168

ముగిసిన భారత్ ఇన్నింగ్స్ ... వెస్టిండీస్ టార్గెట్ 168
Highlights

భారత్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ నిర్ణిత 20 ఓవర్లకు గాను ఐదు...

భారత్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ నిర్ణిత 20 ఓవర్లకు గాను ఐదు నష్టపోయి 167 పరుగులను సాధించింది . భారత్ కి ఓపెనర్స్ శిఖర్ ధావన్ మరియు రోహిత్ శర్మ మంచి శుభారంభాన్ని అందిచారు . ఇద్దరు కలిసి 68 పరుగులు జోడించారు . అ తరవాత రోహిత్ శర్మ అర్ధ శతకం పూర్తి చేసి 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు . అ తరవాత వచ్చిన పంత్‌ (4),మనీశ్‌ పాండే (6), కోహ్లీ (28) పరుగులు చేసారు . వెస్టిండీస్ జట్టు ముందు 168 లక్ష్యాన్ని ఉంచారు . ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని భారత్ ఆశిస్తుంటే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలనీ విండిస్ ఆశిస్తుంది .



లైవ్ టీవి

Share it
Top