టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా
x
Highlights

ప్రపంచకప్‌లో రెండో మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయ్యింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో...

ప్రపంచకప్‌లో రెండో మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయ్యింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నాయి. అన్ని రంగాల్లో బలంగా ఉన్న ఈ రెండింటి మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories