logo

పరుగులు రాబడుతున్న టీమిండియా

పరుగులు రాబడుతున్న టీమిండియా
Highlights

నిలకడగా.. పరుగుల వేగాన్ని పెంచారు భారత్ ఓపెనర్లు. ఆసీస్ బౌలర్ జంపా వేసిన రెండు ఓవర్లలోనూ కలిపి 18 పరుగులను...

నిలకడగా.. పరుగుల వేగాన్ని పెంచారు భారత్ ఓపెనర్లు. ఆసీస్ బౌలర్ జంపా వేసిన రెండు ఓవర్లలోనూ కలిపి 18 పరుగులను రాబట్టారు ఓపెనింగ్ జోడీ. దీంతో బౌలర్ ను మార్చాడు ఆసీస్ కెప్టెన్. స్టయిన్స్ వేసిన 16 వ ఓవర్లో 6 పరుగులు చేశారు. దీంతో భారత్ స్కోరు 16 ఓవర్లలో 81 కి చేరింది. రోహిత్ శర్మ 32 (46 ), ధావన్ 46 (50 ) క్రీజులో ఉన్నారు.

లైవ్ టీవి

Share it
Top