Top
logo

అరుదైన ఘనతను సాధించిన భారత సారధి

virat kohli
X
virat kohli
Highlights

పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్(పేటా) ప్రతి ఏటా అందించే 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' కి గాను

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్(పేటా) ప్రతి ఏటా అందించే 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' కి గాను ఈ సంవత్సరానికి విరాట్ కోహ్లిని ఎంపిక చేశారు. గతంలో ఈ అవార్డును అయన సతీమణి అనుష్క శర్మ,సన్ని లియోన్, కపిల్ శర్మ అందుకున్నారు.Web TitleIndia captain Virat Kohli PETA India Person of the Year for 2019 award
Next Story