logo

రసవత్తరంగా పోరు

రసవత్తరంగా పోరు
Highlights

భారత్, ఆస్త్రేలియాల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. పరుగులు చేయడానికి అవస్థలు పడుతున్న ఆసీస్.. వికెట్లు...

భారత్, ఆస్త్రేలియాల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. పరుగులు చేయడానికి అవస్థలు పడుతున్న ఆసీస్.. వికెట్లు మాత్రం ఇవ్వడం లేదు. ఇటు వికెట్లు తీయాలని కష్టపడుతున్న టీమిండియా బౌలర్లు సఫలం కాలేకపోయినా.. పరుగులు కట్టడి చేస్తున్నారు. వికెట్లు చేతిలో ఉన్నా.. కావాల్సిన రన్ రేట్ క్రమేపీ పెరిగిపోతోంది. ఇది ఆస్ట్రేలియాకు ఇబ్బంది. ఆస్ట్రేలియా వికెట్లు పడకపోతే ఎంత భారీ స్కోరైనా బదేయగలిగే లైనప్ ఉంది ఇది ఇండియా పరిస్థితి. ఇపుడు మ్యాచ్ సరిగ్గా ఇరుపక్షాలకు సమాన దూరంలో ఉంది.

స్మిత్‌(47) మాత్రం పోరాడుతూనే ఉన్నాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో రెండు పరుగులు వచ్చాయి. మొత్తానికి 33 ఓవర్లకి ఆసీస్‌ 172/2తో ఉంది. స్మిత్ కు అండగా ఖవాజ 22 బంతుల్లో 22 పరుగులు చేసి ఉన్నాడు.


లైవ్ టీవి


Share it
Top