సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ..

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ..
x
Highlights

ఇండియన్ మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసాడు ఆఫ్ఘనిస్తాన్ కి చెందినా ఇక్రమ్ అలీ ఖిల్ .. వరల్డ్ కప్ లో చరిత్రలో...

ఇండియన్ మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసాడు ఆఫ్ఘనిస్తాన్ కి చెందినా ఇక్రమ్ అలీ ఖిల్ .. వరల్డ్ కప్ లో చరిత్రలో అతి చిన్న వయసులో 80కి పైగా పరుగులు సాధించిన క్రికెటర్ గా ఇక్రమ్ అలీ ఖిల్ రికార్డు సృష్టించాడు .. దీనికి ముందు 1992 వరల్డ్ కప్ లో సచిన్ జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో సచిన్ 81 పరుగులు చేసాడు . సచిన్ అ స్కోర్ సాధించనప్పుడు అతని వయసు 18 ఏళ్ల 318 రోజులు .. ఇప్పుడు సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ఇక్రమ్ అలీ ఖిల్ వయసు 18 ఏళ్ల 278 ఏళ్ల మాత్రమే .. దీనితో ఇక్రమ్ అలీ ఖిల్ సచిన్ రికార్డును బ్రేక్ చేసినట్టు అయింది ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories