logo

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
Highlights

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా తొలి వికెట్...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 9 పరుగులు దగ్గర ఓపెనర్ డికాక్ ఔటయ్యాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గరు బోల్ట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా, డుప్లెసిస్ ఉన్నారు.

లైవ్ టీవి

Share it
Top