logo

పి.వి. సింధూకు హీరో నాగార్జున బీఎం డబ్ల్యూ కారు..

పి.వి. సింధూకు హీరో నాగార్జున బీఎం డబ్ల్యూ కారు..
Highlights

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ గెలుచుకున్న పి.వి. సింధూకు హీరో నాగార్జున బీఎం డబ్ల్యూ కారు బహుకరించారు....

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ గెలుచుకున్న పి.వి. సింధూకు హీరో నాగార్జున బీఎం డబ్ల్యూ కారు బహుకరించారు. ఫైనల్ మ్యాచ్ లో పి.వి. సింధూ ఎంతో కాన్ఫిడెంట్ గా ఆడిందని ఆయన ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యకమంలో పి.వి. సింధూకు నాగార్జున కారు తాళాలు అందజేశారు. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను కోచ్ గోపించంద్ తీర్చిదిద్దారని నాగార్జున కొనియాడారు.



లైవ్ టీవి


Share it
Top