Top
logo

లక్ష్యం వైపు బంగ్లా.. హసన్ సెంచరీ!

లక్ష్యం వైపు బంగ్లా.. హసన్ సెంచరీ!
X
Highlights

లక్ష్యం వైపు బంగ్లాదేశ్ దూసుకు వెళుతోంది. 322 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎదుర్కునే క్రమంలో మొదటునుంచీ దూకుడుగా...

లక్ష్యం వైపు బంగ్లాదేశ్ దూసుకు వెళుతోంది. 322 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎదుర్కునే క్రమంలో మొదటునుంచీ దూకుడుగా ఆడుతూ వస్తున్నా బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ దానిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం పట్టు వదల్లేదు. వెస్టిండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ హసన్ , దాస్ జోడీ క్రీజులో పాతుకు పోయారు. హసన్ 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. బౌలర్లను మార్చినప్పటికీ ఈ జోడీని విడదీయడం విండీస్కు సాధ్యం కాలేదు. చక్కని సమంవ్యంతో ఇద్దరు బ్యాట్స్ మెన్ పరుగులు తీస్తున్నారు. మొత్తమ్మీద 34 ఓవర్లు పూర్తయేసరికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. మరో పక్క దాస్ కూడా తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

Next Story