logo

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
Highlights

టీమిండియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్‌....

టీమిండియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్‌. శాంట్నర్‌ వేసిన 30.3వ బంతికి హార్దిక్‌ పాండ్య (32; 62 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. విలియమ్సన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ప్రసుత్తం క్రీజులో ధోని(10)తో పాటు జడేజా(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 148 పరుగుల చేయాలి. దీంతో గెలుపు భారమంతా ధోని పైనే ఉంది.


లైవ్ టీవి


Share it
Top