బెన్‌స్టోక్స్‌ నాకే ఓ చెల్లి ఉంటే నీకిచ్చి పెళ్లి చేసేవాడిని : గ్రేమ్‌స్వాన్‌

బెన్‌స్టోక్స్‌ నాకే ఓ చెల్లి ఉంటే నీకిచ్చి పెళ్లి చేసేవాడిని : గ్రేమ్‌స్వాన్‌
x
Highlights

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్‌స్వాన్‌ బెన్ బెన్‌స్టోక్స్‌ ని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు . నాకు అక్కాచెల్లల్లు లేరు. ఒకవేళ ఉండుంటే...

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్‌స్వాన్‌ బెన్ బెన్‌స్టోక్స్‌ ని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు . నాకు అక్కాచెల్లల్లు లేరు. ఒకవేళ ఉండుంటే ఖచ్చితంగా నీకిచ్చి పెళ్లి చేసేవాడినని అన్నాడు . యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు బెన్‌స్టోక్స్‌ ఓ అద్భుతమైన విజయాన్ని అందిచాడు . దీనితో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది . అయితే అందులో అందరికి భిన్నంగా గ్రేమ్‌స్వాన్‌ ఈ ట్వీట్ చేసాడు . అయితే తను చేసిన ఈ ట్వీట్ ని కొందరు లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తూ రీట్వీట్ చేస్తున్నారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories