ధోనిపై గంభీర్ ప్రశంసలు ..

ధోనిపై గంభీర్ ప్రశంసలు ..
x
Highlights

ఎప్పుడు ధోనిని విమర్శించే మాజీ క్రికెటర్ గంభీర్ ఈ సారి ధోనిని ప్రశంసలతో ముంచెత్తాడు. ధోని ఈ మధ్య సైన్యంలో చేరి శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే ....

ఎప్పుడు ధోనిని విమర్శించే మాజీ క్రికెటర్ గంభీర్ ఈ సారి ధోనిని ప్రశంసలతో ముంచెత్తాడు. ధోని ఈ మధ్య సైన్యంలో చేరి శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే . దీనిపైన స్పందించిన గంభీర్ మహీ నిర్ణయం చాలా గొప్పది అని కితాబు ఇచ్చాడు . నేటితరం యువత భారీ సంఖ్యలో సైన్యంలో చేరేందుకు అతడు తీసుకున్న నిర్ణయం ప్రేరణను కలిగిస్తుందని అన్నాడు . ప్రస్తుతం ధోని వెస్టిండిస్ టూర్ కి దూరం అయి సైనిక శిక్షణలో భాగంగా కశ్మీర్‌ లోయలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories