గేల్ @ 1000

గేల్ @ 1000
x
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండీస్ బ్యాటింగ్ సంచలనం వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్యాచ్ లో గేల్ ఈ ఘనత సాధించాడు....

ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండీస్ బ్యాటింగ్ సంచలనం వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్యాచ్ లో గేల్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ వెస్టిండీస్ టీమ్ లో ప్రపంచ కప్ లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో వాడిగా నిలిచాడు. లారా- 1225, వివ్‌ రిచర్డ్స్‌- 1013 గేలే కన్నా ముందు ఈ ఘనత సాధించారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories