బుమ్రా ఈమెను పెళ్లి చేసుకో ..

బుమ్రా ఈమెను పెళ్లి చేసుకో ..
x
Highlights

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం కాసేపు పెళ్లి చూపులకు వేదికగా మారింది .. నిన్న ఆగిపోయిన మ్యాచ్ ని భారత్ 46.2...

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం కాసేపు పెళ్లి చూపులకు వేదికగా మారింది .. నిన్న ఆగిపోయిన మ్యాచ్ ని భారత్ 46.2 ఓవర్ తో తిరిగి ప్రారంభించింది . అయితే అదే ఓవర్ ని బుమ్రా వేయగా ప్రేక్షకుల నుండి ఓ ఆసక్తికర సన్నీవేషం చోటు చేసుకుంది . ఈమెను పెళ్లి చేసుకో బుమ్రా అంటూ ఓ ముగ్గురు మహిళలు ప్లకార్డులు పట్టుకొని కనిపించరు .. 'మ్యారీ', 'హర్', 'బుమ్రా ఐ లవ్యూ' అనే పదాలున్న పలకలతో అ యువతులు హల్ చల్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories