నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ..

నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ..
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది . హార్దిక్‌ పాండ్య వేసిన 29.4వ బంతికి...

ప్రపంచ కప్ లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది . హార్దిక్‌ పాండ్య వేసిన 29.4వ బంతికి లిటన్‌ దాస్‌ (22) ఔటయ్యాడు. దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి లిటన్‌ దాస్‌ వెనుదిరిగాడు . ప్రస్తుతం బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 164 చేసింది . షకిబ్‌ (57) మొసాదిక్ హుస్సేన్‌ (1) క్రీజులో ఉన్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories