ఫైనల్ లోకి ఇంగ్లాండ్ ..

ఫైనల్ లోకి ఇంగ్లాండ్ ..
x
Highlights

ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఆడుతూ పాడుతూ చేధించింది .. 8వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ ఆసీస్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్ కి చేరింది....

ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఆడుతూ పాడుతూ చేధించింది .. 8వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ ఆసీస్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్ కి చేరింది. ఆసీస్ నిర్దేశించిన 224 పరుగులను కేవలం 32 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ చేధించింది .. మోర్గాన్‌ చివరగా బౌండరీ కొట్టి ఇంగ్లాండ్‌ను ఫైనల్‌కు చేర్చాడు... ఇంగ్లాండ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఈ నెల 14 న ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories