logo

ఇంగ్లాండ్ జట్టు మొదలు పెట్టింది..

ఇంగ్లాండ్ జట్టు మొదలు పెట్టింది..
Highlights

వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎచుకున్న...

వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎచుకున్న ఇంగ్లాండ్ జట్టు తొలి ఓవర్లలో నిలకడగా ఆడుతోంది. బుమ్రా, శమీ బౌలింగ్ ను జాగ్రత్తగా ఎదుర్కుంటున్నారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ ఓపెనర్లు 28 పరుగులు సాధించారు. శమి మూడు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు. బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.


లైవ్ టీవి


Share it
Top