గెలిచిన జట్టు సెమీస్‌కు.. ఇంగ్లాండ్ ఫ‌స్ట్‌ బ్యాటింగ్

గెలిచిన జట్టు సెమీస్‌కు.. ఇంగ్లాండ్ ఫ‌స్ట్‌ బ్యాటింగ్
x
Highlights

రివర్ సైడ్ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. టాసె గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాకౌట్...

రివర్ సైడ్ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. టాసె గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాకౌట్ బెర్తు ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయం తప్పనిసరి కావడంతో పోరు రసవత్తరంగా సాగనుంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, పది పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌ సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ఫ్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌వుడ్

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లేథమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌ హోమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సౌథీ, మాట్‌ హెన్రీ, ట్రెంట్‌బౌల్ట్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories