logo

ఇంగ్లాండ్ ఎదురీత.. 27 బంతుల్లో 55 పరుగులు చేయాలి

ఇంగ్లాండ్ ఎదురీత.. 27 బంతుల్లో 55 పరుగులు చేయాలి
Highlights

వరల్డ్ కప్ 2019 లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్నమ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఎదురీదుతోంది. విజయానికి 349...


వరల్డ్ కప్ 2019 లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్నమ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఎదురీదుతోంది. విజయానికి 349 పరుగులు చేయాల్సిన స్థితిలో 45 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. ఇంకా ఐదు ఓవర్లలో 58 పరుగులు చేయాల్సి ఉంది. మొయిన్ ఆలీతో కల్సి చురుగ్గా బ్యాటింగ్ చేసిన బట్లర్ 45ఓవర్‌ రెండో బంతికి బౌండరీ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ మరుసటి బంతికే వహాబ్‌కి క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. బట్లర్ 103 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.


లైవ్ టీవి


Share it
Top