ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ షాక్ : 85 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ షాక్ : 85 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
x
Highlights

ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది . లార్డ్స్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్...

ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది . లార్డ్స్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది . ప్రపంచ కప్ తరవాత తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు . మొత్తం ఇంగ్లాండ్ బాట్స్ మన్ లో ఎనమిది మంది సింగల్ డిజిట్ కి పరిమితం అయ్యారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories