మరో రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ .. ఇది చాలా అరుదు

మరో రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ .. ఇది చాలా అరుదు
x
Highlights

దేశానికి జాతీయ క్రీడగా చెప్పుకునే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ప్రపంచ కప్ ను గెలుచుకోవడం ద్వారా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఇంగ్లాండ్ .....

దేశానికి జాతీయ క్రీడగా చెప్పుకునే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ప్రపంచ కప్ ను గెలుచుకోవడం ద్వారా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఇంగ్లాండ్ .. మొత్తం వేరు వేరు క్రీడల్లో కలిపి ఇంగ్లాండ్ మూడు వరల్డ్ కప్ లను సాధించింది . 1966 లో పుట్ బాల్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది . అ తర్వాత 2003లో ఆస్ట్రేలియా జట్టుతో ఫైనల్ లో పోరాడి రబ్బీ ప్రపంచ కప్ ని దక్కించుకుంది . తాజాగా న్యూజిలాండ్ జట్టుతో కలిసి క్రికెట్ ప్రపంచ కప్ ని గెలుచుకుంది . దీనితో మూడు వేర్వేరు క్రీడా రంగాల్లో వరల్డ్ కప్ ని సాధించిన ఏకైక దేశంగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది . అంతే కాకుండా పురుషులు మరియు మహిళల క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించిన దేశంగా కూడా ఇంగ్లాండ్ పేరు గాంచింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories