నేను ఎప్పుడు రిటైర్ అవుతానో నాకే తెలియదు : ధోని

నేను ఎప్పుడు రిటైర్ అవుతానో నాకే తెలియదు : ధోని
x
Highlights

ప్రపంచ కప్ లో సీనియర్ ఆటగాళ్ళు ఒక్కోకరిగా తమ రిటైర్మెంట్ ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా రిటైర్...

ప్రపంచ కప్ లో సీనియర్ ఆటగాళ్ళు ఒక్కోకరిగా తమ రిటైర్మెంట్ ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా రిటైర్ అవుతారని కధనాలు వినిపించాయి . అయితే వాటిని ధోని కొట్టిపారేశాడు .. ఓ జాతీయ ఛానల్ రిపోర్టర్ ఏకంగా ధోని దగ్గర తన రిటైర్మెంట్ ప్రస్తావన తీసుకురాగా ధోని మాత్రం చాలా కూల్ గా సమాధానం ఇచ్చాడు .. తానూ ఎప్పుడు రిటైర్మెంట్ అవుతానో తనకే తెలియదని అన్నాడు .. కొందరు అభిమానులు మాత్రం శ్రీలంక మ్యాచ్ తర్వాత తను రిటైర్మెంట్ అయితే బాగుంటదని కోరుకుంటున్నారని అన్నాడు .. అయితే ప్రపంచ కప్ తర్వాత కూడా ధోని కొనసాగుతాడు అని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ..కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి, ఆటగాళ్లు సైతం ధోని కొనసాగాలనే భావిస్తున్నారట..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories