ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న ధోని ..

ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న ధోని ..
x
Highlights

ఇండియన్ క్రికెటర్ మరియు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు ఈ రోజు .. అయితే తన 38 వ పుట్టిన రోజు వేడుకను చాలా ఘనంగా జరుపుకున్నాడు ధోని ....

ఇండియన్ క్రికెటర్ మరియు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు ఈ రోజు .. అయితే తన 38 వ పుట్టిన రోజు వేడుకను చాలా ఘనంగా జరుపుకున్నాడు ధోని . శనివారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం తన కుటుంబ సభ్యులతో మరియు తోటి టీం సభ్యులతో కలిస్ ధోని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు .. అందరి సమక్షంలో కేక్ కట్ చేసిన ధోని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు . ఇందులో ఇండియన్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా , రిషబ్ పంత్ ఉన్నారు .. ఈ ఫోటోలను ధోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు . ఫాన్స్ కూడా ధోనికి శుభాకాంక్షలు చెబుతున్నారు ..



Show Full Article
Print Article
Next Story
More Stories