డీ కాక్ అవుట్

X
Highlights
నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ 68 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 23 వ ఓవర్లో ఫ్లంకెట్...
K V D Varma30 May 2019 3:24 PM GMT
నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ 68 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 23 వ ఓవర్లో ఫ్లంకెట్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి రూట్‌కు క్యాచ్ ఇచ్చి డీకాక్ 68; (74 బంతుల్లో 6×4, 2×6) పెవిలియన్ బాట పట్టదు. 23 ఓవర్లకు సఫారీ జట్టు 129/3తో ఉంది
Next Story